BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బీరకాయ బజ్జీలు

Photo of Birakaya bajjilu by Sukanya Sukku at BetterButter
1
1
0(0)
0

బీరకాయ బజ్జీలు

Sep-09-2018
Sukanya Sukku
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ బజ్జీలు రెసిపీ గురించి

బీరకాయ బజ్జీలు చాలా రుచికరంగా ఉంటాయి సులభంగా చేయవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. తయారీ విధానం
  2. బీరకాయ 1
  3. శనగ పిండి 2 కప్పులు
  4. బియ్యం పిండి 2 స్పూన్లు
  5. ఉప్పు. తగినంత
  6. కారం. 1 స్పూన్
  7. నూనె. వేయించడానికి సరిపడా
  8. వాము. 1 స్పూన్
  9. వంట సోడా చిటికెడు
  10. నీరు తగినంత

సూచనలు

  1. ముందుగా బీరకాయ పొట్టు తీసి పలుచని గుండ్రని ముక్కలు గా కోసుకోవాలి
  2. ఒక గిన్నె లో శనగ పిండి, బియ్యం పిండి, వాము, వంట సోడా, ఉప్పు, కారం , నీరు వేసి బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి ఉంచి నేను పోసి కాగాక శనగ పిండి మిశ్రమం లో బీరకాయ. ముక్కలు ముంచి ఒక్కొక్క దాన్ని వేసి కాగిన నూనెలో వేసి వేయించి తీయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర