హోమ్ / వంటకాలు / చపాతి , కాకరకాయ కూర

Photo of chapati kaakarakaya curry by annapurna jinkala at BetterButter
1708
0
0.0(0)
0

చపాతి , కాకరకాయ కూర

Sep-09-2018
annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చపాతి , కాకరకాయ కూర రెసిపీ గురించి

చపాతీ కాకరకాయ కూర

రెసిపీ ట్యాగ్

  • మహారాష్ట్ర

కావలసినవి సర్వింగ: 2

  1. 1 కప్ గొధుమ పిండి
  2. 1\4 కేజి కాకర కాయలు
  3. 4 ఉల్లిపాయలు
  4. పచ్చి మిర్చి 2
  5. 1 స్పూన్ పొపు దినుసులు
  6. పల్చటి చింతపండు రసం 1/2 కప్పు
  7. 1/4 స్పూన్ పసుపు
  8. 1/2 స్పూన్ కారం
  9. 1 స్పూన్ ధనియాల పొడి
  10. 1 స్పూన్ కొబ్బరి పొడి
  11. 4 స్పూన్ నునె
  12. 1 స్పూన్ ఉప్పు / తగినంత
  13. 1/2 స్పూన్ బెల్లం
  14. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా చపాతీ చేసుకుందాం : గొదుమ పిండి లొ ఒక స్పూను నూనె, ఉప్పు కొద్దిగా , ఒక గ్లాస్ నీరు వేసి ముద్దగ కలిపి ఉంచాలి .
  2. చిన్న ఉండలుగ చెసి పిండి చల్లి వత్తి , పొయ్యి మీద పెన్నo పెట్టుకొని చపతివెసి రెండు వైపులా నూనె రాసి కాల్చుకోవాలి . ఇలాగే అన్ని కాల్చుకొని పెట్టుకోండి .
  3. కాకరకాయ కూరకి : కాకరకయలని కడిగి ముక్కలుగా చేసి ఒక గ్లాస్ నీరు పోసి అందులో కొద్దిగా ఉప్పు , పసుపు వెసి ఉడికించి వార్చాలి .
  4. కడాయిలో 4 స్పూనుల నూనె వేసి పొపు దినుసులు, పచిమిర్చి చీలికలు, ఉల్లిపయ ముక్కలు వేసుకొని వెయించాలి .
  5. కాకరకయ ముక్కలు కూడా వేసి వెయించి పసుపు, కారం , ధనియలపొడి ,కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి
  6. చింతపండు రసం , అరా చెంచాడు బెల్లం , కొద్దిగా నీళ్లు పోసి దెగ్గర పడేంతవరకు ఉడికించాలి .
  7. అయ్యక కొత్తిమీర తో గర్నిష్ చెయ్యలి. అంతే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర