చపాతి , కాకరకాయ కూర | chapati kaakarakaya curry Recipe in Telugu

ద్వారా annapurna jinkala  |  9th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • chapati kaakarakaya curry recipe in Telugu,చపాతి , కాకరకాయ కూర , annapurna jinkala
చపాతి , కాకరకాయ కూర by annapurna jinkala
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

About chapati kaakarakaya curry Recipe in Telugu

చపాతి , కాకరకాయ కూర వంటకం

చపాతి , కాకరకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make chapati kaakarakaya curry Recipe in Telugu )

 • 1 కప్ గొధుమ పిండి
 • 1\4 కేజి కాకర కాయలు
 • 4 ఉల్లిపాయలు
 • పచ్చి మిర్చి 2
 • 1 స్పూన్ పొపు దినుసులు
 • పల్చటి చింతపండు రసం 1/2 కప్పు
 • 1/4 స్పూన్ పసుపు
 • 1/2 స్పూన్ కారం
 • 1 స్పూన్ ధనియాల పొడి
 • 1 స్పూన్ కొబ్బరి పొడి
 • 4 స్పూన్ నునె
 • 1 స్పూన్ ఉప్పు / తగినంత
 • 1/2 స్పూన్ బెల్లం
 • కొత్తిమీర కొద్దిగా

చపాతి , కాకరకాయ కూర | How to make chapati kaakarakaya curry Recipe in Telugu

 1. ముందుగా చపాతీ చేసుకుందాం : గొదుమ పిండి లొ ఒక స్పూను నూనె, ఉప్పు కొద్దిగా , ఒక గ్లాస్ నీరు వేసి ముద్దగ కలిపి ఉంచాలి .
 2. చిన్న ఉండలుగ చెసి పిండి చల్లి వత్తి , పొయ్యి మీద పెన్నo పెట్టుకొని చపతివెసి రెండు వైపులా నూనె రాసి కాల్చుకోవాలి . ఇలాగే అన్ని కాల్చుకొని పెట్టుకోండి .
 3. కాకరకాయ కూరకి : కాకరకయలని కడిగి ముక్కలుగా చేసి ఒక గ్లాస్ నీరు పోసి అందులో కొద్దిగా ఉప్పు , పసుపు వెసి ఉడికించి వార్చాలి .
 4. కడాయిలో 4 స్పూనుల నూనె వేసి పొపు దినుసులు, పచిమిర్చి చీలికలు, ఉల్లిపయ ముక్కలు వేసుకొని వెయించాలి .
 5. కాకరకయ ముక్కలు కూడా వేసి వెయించి పసుపు, కారం , ధనియలపొడి ,కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి
 6. చింతపండు రసం , అరా చెంచాడు బెల్లం , కొద్దిగా నీళ్లు పోసి దెగ్గర పడేంతవరకు ఉడికించాలి .
 7. అయ్యక కొత్తిమీర తో గర్నిష్ చెయ్యలి. అంతే .

Reviews for chapati kaakarakaya curry Recipe in Telugu (0)