మక్కి రోటి | CORN ROTI Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  10th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CORN ROTI recipe in Telugu,మక్కి రోటి, Sandhya Rani Vutukuri
మక్కి రోటిby Sandhya Rani Vutukuri
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

మక్కి రోటి వంటకం

మక్కి రోటి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CORN ROTI Recipe in Telugu )

  • లేత మొక్కజొన్న గింజలు 2 కప్పులు
  • పచ్చి మిర్చి 3/4
  • వెల్లుల్లి రెబ్బలు 2
  • ఉప్పు 1/2 చెంచా

మక్కి రోటి | How to make CORN ROTI Recipe in Telugu

  1. 2 కప్పుల గింజలు, మిర్చి, వెల్లుల్లి తీసుకోండి.
  2. వాటిని మిక్సీ లొనే(గ్రైండర్ వొద్దు) రుబ్బాలి.
  3. యే మాత్రం తడిలేని బాండీ(మొదట గా చేసేవారు నాన్ స్టిక్) తీసుకోండి.
  4. కొంచెం నూనె వేసి, ఒక బత్తాయి సైజ్ లో ముద్ద తీసుకొని పలుచగా ఇలా చేయాలి.
  5. మీకు ఇష్టమైన ఆకారంలో రకరకాలుగా వొత్తి, పొయ్యి పైన సన్న మంట పై కాల్చండి.
  6. 3,4 ని.ల తరువాత మూకుడు నుండి కాలి పైకి లేచి అంచులు ఎర్ర బడగానే తిప్పండి.(వేరే ఆకారం లోకూడా చేసాను)
  7. చల్లారాక బాక్స్ లో పెట్టండి.

నా చిట్కా:

ఒక కంకి కి ఒక కప్పు..ఒక రొట్టె అవుతుంది. మూకుడు వేడి తగ్గాక రెండవది చేయాలి. వేడిమీద వొతవొద్దు.

Reviews for CORN ROTI Recipe in Telugu (0)