ఫ్రైడ్ రైస్ | Fried rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  10th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Fried rice recipe in Telugu,ఫ్రైడ్ రైస్, Sree Vaishnavi
ఫ్రైడ్ రైస్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

ఫ్రైడ్ రైస్ వంటకం

ఫ్రైడ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fried rice Recipe in Telugu )

  • ఉడికించి చల్లారిన అన్నం 3 కప్పులు
  • చిన్నగా తరిగిన క్యారెట్ 1/2 కప్
  • చిన్నగా తరిగిన బీన్స్ 1/2 కప్
  • చిన్నగా తరిగిన కాప్సికం 1/2 కప్
  • స్ప్రింగ్ ఆనియన్స్ 1/4 కప్
  • మిరియాల పొడి 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • వెల్లులి 1 చెంచా
  • నూనె 3 చెంచాలు

ఫ్రైడ్ రైస్ | How to make Fried rice Recipe in Telugu

  1. ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి బాగా వేడి అవ్వనివ్వాలి
  2. వేడిగా అయ్యిన దాంట్లో క్యారెట్, బీన్స్ ,కాప్సికం, వేసి వెల్లులి వేసి వేగనివ్వాలి
  3. వేగిన తరువాత అందులో ఉప్పు, మిరియాల పొడి ,వేసి వేగనివ్వాలి
  4. వేగిన తరువాత అందులో ఉడికిన అన్నం వేసి రెండు నిమిషాలు వేయించి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకోవడమే

Reviews for Fried rice Recipe in Telugu (0)