హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ రైస్

Photo of Fried rice by Sree Sadhu at BetterButter
72
4
0.0(0)
0

ఫ్రైడ్ రైస్

Sep-10-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

ఇది చాలా లైట్ గా ఉంటుంది మరియు చాలా టెస్ట్య్ గా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. ఉడికించి చల్లారిన అన్నం 3 కప్పులు
  2. చిన్నగా తరిగిన క్యారెట్ 1/2 కప్
  3. చిన్నగా తరిగిన బీన్స్ 1/2 కప్
  4. చిన్నగా తరిగిన కాప్సికం 1/2 కప్
  5. స్ప్రింగ్ ఆనియన్స్ 1/4 కప్
  6. మిరియాల పొడి 1 చెంచా
  7. ఉప్పు తగినంత
  8. వెల్లులి 1 చెంచా
  9. నూనె 3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి బాగా వేడి అవ్వనివ్వాలి
  2. వేడిగా అయ్యిన దాంట్లో క్యారెట్, బీన్స్ ,కాప్సికం, వేసి వెల్లులి వేసి వేగనివ్వాలి
  3. వేగిన తరువాత అందులో ఉప్పు, మిరియాల పొడి ,వేసి వేగనివ్వాలి
  4. వేగిన తరువాత అందులో ఉడికిన అన్నం వేసి రెండు నిమిషాలు వేయించి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర