బోరుగుల వగ్గని మిర్చి బజ్జిలు | Beatrice vaggani green chilli bajjil Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  10th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Beatrice vaggani green chilli bajjil by Vandhana Pathuri at BetterButter
బోరుగుల వగ్గని మిర్చి బజ్జిలుby Vandhana Pathuri
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

1

0

బోరుగుల వగ్గని మిర్చి బజ్జిలు వంటకం

బోరుగుల వగ్గని మిర్చి బజ్జిలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beatrice vaggani green chilli bajjil Recipe in Telugu )

 • బోరుగులు కేజీ
 • ఉల్లిపాయలు 2
 • టమోటా 1
 • పాచ్చి మిరకాయలు 4
 • నిమ్మకాయలు 2
 • పుట్నాన పొడి 4 స్పూన్స్
 • కొత్తిమీర అర కట్ట కరివేపాకు 2 రెమ్మలు
 • ఆయిల్ 2 టేబుల్ స్పూన్
 • పసుపు ఆఫ్ స్పున్
 • ఉప్పు రుచికి తగినంత
 • పోపు దినుసులు అర స్పున్
 • మీర్చి బజ్జిలకోసం మిర్చి 10
 • సేనగా పిండి 1 కప్పు
 • ఆయిల్ డెఫ్ ఫ్రై కి తగినంత
 • వంటసోడా చిటికెడు
 • ఉప్పు తగినంత

బోరుగుల వగ్గని మిర్చి బజ్జిలు | How to make Beatrice vaggani green chilli bajjil Recipe in Telugu

 1. ఉల్లిపాయలు టమోటా మిర్చి నిమ్మకాయలు అన్ని తరిగిపెట్టుకోవాలి
 2. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి రంగు మరేటపుడు ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు మిర్చి కరివేపాకు ఉప్పు పసుపు ఒకదాని తర్వాత ఒకటిగా వేస్తూ ఫ్రై చేయాలి
 3. బోరుగులని నీటిలో తడిపి నీళ్లు పిండి పక్కన పెట్టుకోవాలి
 4. ఇప్పుడు ఈ బోరుగులను తలింపులో వేసి కొత్తిమీర ఉప్పు కరివేపాకు పుట్నాలు పొడి చల్లి కలుపుకొని దించేయాలి
 5. బజ్జిలకు మిర్చి ని కట్ చేసి ఘాటు పెట్టుకోవాలి
 6. సేనగపిండిలో ఉప్పు వంటసోద వేసి అంత జరుగా కాకుండా కలుపుకోవాలి
 7. ఆయిల్ వేడయ్యాక ఎలా బజ్జిలు వేసుకోవాలి
 8. అంతే రుచికరమైన వగ్గని బజ్జిలు రెడీ

Reviews for Beatrice vaggani green chilli bajjil Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo