హోమ్ / వంటకాలు / కాకరకయ చీఫ్స

Photo of Kakarakaya chips by Chandrika Reddy at BetterButter
216
1
0.0(0)
0

కాకరకయ చీఫ్స

Sep-10-2018
Chandrika Reddy
20 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకయ చీఫ్స రెసిపీ గురించి

పిల్లలు కి ఇష్టం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. కాకరకయలు 250 గ్రాములు
  2. శనగపిండి 3 సూన్
  3. బియ్యం పిండి 2 సూన్
  4. ఉపు రుచి కి సరిపడినంత
  5. కారం 1/2 సూన్
  6. పసుపు 1/2 సూన్
  7. దనియాలపోడి 1/2 సూన్
  8. నూనె వెయ్యిచడానికి సరిపోయేంత

సూచనలు

  1. ముందుగ కాకరకయ లను ముక్కలు చెసి వాటని వేడినీటి లో నానబెట్టి 5 నిమిషాలు ఉండాలి.
  2. వాటిని తీసుకుని అందులో శనగపిండి, బియ్యంపిండి, ఉపు ,కారం, పసుపు, ధనియాలు పొడి, వేసి బాగా కలపాలి.
  3. దాని నూనెవెయ్యాలి బంగారు రంగు వచ్చి వరకు వెయీంచలీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర