హోమ్ / వంటకాలు / ఊతఅప్పం త్రికోణం టమోట అల్లం పచ్చడి

Photo of Triangle uttappam by Divya Konduri at BetterButter
398
1
0.0(0)
0

ఊతఅప్పం త్రికోణం టమోట అల్లం పచ్చడి

Sep-10-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊతఅప్పం త్రికోణం టమోట అల్లం పచ్చడి రెసిపీ గురించి

ఇవి కూరలు ఇడ్లీ పిండి తో పెనం మీద వేసి వేగిన తరువాత త్రికోణంలా కోసి లంచ్ లాగ మధ్యాహ్నం తీసుకుంటే బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఇడ్లీ పిండి పావు కేజి
  2. ఉల్లి ముక్కలు ఒక కప్పు
  3. టమూట ముక్కలు ఒక కప్పు
  4. కొత్తిమీర తురుము అర కప్పు
  5. జీలకర్ర అర స్పూను
  6. ఉప్ప అర స్పూను
  7. నూనె ఒక స్పూను
  8. పచ్చడి కోసం...2 టమోటా (ముక్కలు)
  9. అల్లం 50గ్రాములు పొట్టు తీసి ముక్కలు
  10. వెల్లుల్లి 3 రెబ్బలు
  11. దనియాలు 3 టీ స్పూనులు
  12. జిలకర్ర ఒక స్పూను
  13. బెల్లం 2 టీస్పూనులు
  14. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగ ఇడ్లీ పిండిలో ఉప్పు..కొంచెం నీళ్ళు పోసి కలిపి పక్కన పెట్టాలి
  2. పెనం వేడి అయ్యాక పిండి వేసి పైన ఉల్లి.టమూట. ముక్కలు వేసి
  3. జీలకర్ర .కొత్తిమీర వేసి నూనె వేసి రెండు వైపులా వేగాంచాలి
  4. పచ్చడి కోసం...బాండీలో నూనె వేసి దనియాలు.అల్లం.టమాట.ఎండు మిర్చి. వేసి మగ్గనివాలి
  5. చల్లారినాక ఉప్ప.బెల్లం.జీలకర్ర.వెల్లుల్లి వేసి
  6. మీక్సీ పట్టాలి..
  7. ఊతఅప్పం..టమోట అల్లం పచ్చడి బాక్సులో పెట్టడానికి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర