బీట్ రుట్ రైస్ | Betroot rice Recipe in Telugu

ద్వారా Chandrika Reddy  |  10th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Betroot rice by Chandrika Reddy at BetterButter
బీట్ రుట్ రైస్by Chandrika Reddy
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

బీట్ రుట్ రైస్ వంటకం

బీట్ రుట్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Betroot rice Recipe in Telugu )

 • బీట్ రుట్ తురుము1 కప్పు
 • ఉడికించిన అన్నము2 కప్పు లు
 • పోపు దినుసులు1 సూన్లు
 • మిర్చి ముక్కలు 1 సూన్లు
 • పుటనలపోడి2సూన్లు
 • ఉపు సరిపడా
 • కారం 1/2సూన్లు
 • పసుపు 1/2సూన్లు
 • కోతిమెర 1 రెమ
 • కరివేపాకు1రెమ
 • నూనె 3సూన్లు

బీట్ రుట్ రైస్ | How to make Betroot rice Recipe in Telugu

 1. ముందుగా కడాయి తీసుకుని నూన వేసి దాని లో పోపు దినుసులు వేయించాలి .
 2. కొత్తిమీర , కరివేపాకు ,మిర్చి వేసి వేయించాలి
 3. బీట్ రూట్ తురుము వేసి పసుపు, కారం ,ఉప్పు వేసి 10 నిమిషాలు వేయించండి .
 4. ఇప్పుడు అన్నము వేసి బాగా కలపాలి 2 నిమిషాలు మూత పెట్టి పుట్నాల పోడి వెయాలి
 5. ఆరోగ్యకరమైన బీట్రూట్ రైస్ రెడీ .

నా చిట్కా:

ఇది చిన్న పిల్లలు కోసం పెద్ద వాలయకి అయితే పూటనలా పోడి అవసరం లేదు.ఇష్టపడ్డారు కారెటే కూడా వెసుకోవచూ.

Reviews for Betroot rice Recipe in Telugu (0)