బోన్ లెస్ చైనీస్ చికెన్ | Bonles chaines chickhen Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  10th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bonles chaines chickhen recipe in Telugu,బోన్ లెస్ చైనీస్ చికెన్, Vandhana Pathuri
బోన్ లెస్ చైనీస్ చికెన్by Vandhana Pathuri
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

బోన్ లెస్ చైనీస్ చికెన్ వంటకం

బోన్ లెస్ చైనీస్ చికెన్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bonles chaines chickhen Recipe in Telugu )

 • చికెన్ ఆఫ్ కేజీ
 • టమోటా సాస్ 2 స్పూన్స్
 • రెడ్ చిల్లి సాస్ 1 స్పున్
 • సోయశాస్ ఆఫ్ స్పున్
 • టెస్టింగ్ సాల్ట్ చిటికెడు
 • వెనిగర్ వన్ స్పున్
 • ఆనియన్ పేస్ట్ 2 స్పూన్స్
 • కొంఫ్లోర్ 1 స్పున్
 • కారం 1స్పున్
 • ఉప్పు తగినంత
 • కొత్తిమీర కొద్దిగా

బోన్ లెస్ చైనీస్ చికెన్ | How to make Bonles chaines chickhen Recipe in Telugu

 1. ముందుగా బొన్లెస్ చికెన్ ని కడిగి పాన్ లో నీళ్లు పోసి , నీరు ఇంకిపోయేంతవరకు ఉడికించాలి
 2. తరువాత అందులో నూనె వేసి చికెన్ ని కలపలి
 3. చికెన్ ఎర్ర గా మరేటపుడు ఉల్లిపాయ పేస్ట్ , టమాట పేస్ట్ , రెడ్ చిల్లి పేస్ట్ , సోయ సాస్ , ఉప్పు , వెనిగర్ , టెస్టింగ్ సాల్ట్ , కారం ఇలా ఒక దాని తరువాత ఒకటి వేసు కొని కలుపుతూ ఉండాలి .
 4. తర్వాత కాంఫ్లోర్ లో కొన్ని నీళ్లు పోసి జరుడుగా కలిపి చికెన్ లో పోసుకొని కలపాలి రెండు నిమిషాలు తరువాత కొత్తిమీర చల్లి దించేయడమే . సేవించటానికి సిద్ధం !

Reviews for Bonles chaines chickhen Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo