హోమ్ / వంటకాలు / క్యారెట్ దోస

Photo of Carrot dosa by Sree Sadhu at BetterButter
705
2
0.0(0)
0

క్యారెట్ దోస

Sep-11-2018
Sree Sadhu
420 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ దోస రెసిపీ గురించి

ఇది చాలా బాగుంటుంది మరియు పిల్లలికి ఆరోగ్యానికి చాలా మంచిది క్యారెట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. సన్నగా తరిగిన క్యారెట్ 1/2 కప్
  2. సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2-3
  3. సన్నగా తరిగిన కొత్తిమీర 1 చెంచా
  4. ఉప్పు తగినంత
  5. మిశ్రమ మూలికల పొడి 1/2 చెంచా
  6. 1 కప్ బియ్యం
  7. 1/2 కప్ అటుకులు
  8. 2 చెంచాలు మినపప్పు
  9. 7 -8 మెంతి గింజలు
  10. 1.5 కప్ నీళ్లు
  11. 1/2 చెంచా ఉప్పు
  12. 1/4 చెంచా బేకింగ్ సోడా
  13. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ఒక బౌల్ లో మినపప్పు, బియ్యం ,అటుకులు మెంతులు నీళ్లు పోసుకుని విడి విడిగా నానబెట్టుకోవాలి
  2. అవి నానిన తరువాత దాని మిక్సీ జార్ లోకి తీసుకుని నీళ్లు పోసుకుని దోస పిండి చేసుకోవాలి
  3. దాని 6 గంటలు ఉరనివ్వాలి
  4. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి వేడి చేసుకోవాలి
  6. దాని మీద నూనె రాసి దోస వేసుకోవాలి కొంచెం మందంగా
  7. దాని మీద తరిగిన క్యారెట్, పచ్చిమిర్చి ,మిశ్రమ మూలికల పొడి, కొత్తిమీర వేసి దోసను అవ్వనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర