బీట్రూట్ రైస్ | Beetroot rice Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Beetroot rice recipe in Telugu,బీట్రూట్ రైస్, Chandrika Marripudi
బీట్రూట్ రైస్by Chandrika Marripudi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

బీట్రూట్ రైస్ వంటకం

బీట్రూట్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beetroot rice Recipe in Telugu )

  • బీట్రూట్ : 2 పెద్దవి తురుముకోవాలి
  • ఉల్లిపాయ : 1
  • పచ్చిమిర్చి : 4
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
  • లవంగాలు : 5
  • దాల్చిన చెక్క : చిన్న ముక్క
  • యాలకులు : 2
  • ఉప్పు : తగినంత
  • కొత్తిమీర : కొద్దిగా
  • బియ్యం : 2 కప్పులు
  • నూనె : 4 స్పూన్లు

బీట్రూట్ రైస్ | How to make Beetroot rice Recipe in Telugu

  1. బియ్యం కడిగి కాసేపు నానపెట్టుకోవాలి.
  2. స్టవ్ పైన గిన్నె పెట్టి నూనె వేసి వేడయ్యాక చక్క,లవంగాలు, యాలకులు వేసి వేపాలి.
  3. ఇపుడు ఉల్లి, పచ్చిమిర్చి వేసి వేగాక బీట్రూట్ తురుము వేసి వేయించాలి.
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మగ్గనివ్వాలి.
  5. తరువాత బియ్యం వేసి కలిపి 1 కప్ బియ్యం కి 2 కప్పులు నీళ్లు పోసి కలిపి తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి.
  6. రైస్ ఉడికాక కొతిమీర వేసి కలిపి సిమ్ లో 5 నిమిషాలు ఉంచి దించుకోవాలి.

Reviews for Beetroot rice Recipe in Telugu (0)