హోమ్ / వంటకాలు / ధనియాల దోశ

Photo of Coriander seeds Dosa by Swathi Ram at BetterButter
177
2
0.0(0)
0

ధనియాల దోశ

Sep-11-2018
Swathi Ram
0 నిమిషాలు
వండినది?
360 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ధనియాల దోశ రెసిపీ గురించి

తేలికైన పలహారం

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • టిఫిన్ వంటకములు
 • ఆంధ్రప్రదేశ్
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

 1. బియ్యం 2 కప్పులు
 2. దాల్చిన చెక్క1
 3. ధనియాలు 3 చెంచాలు
 4. జిలకర 2 చెంచాలు
 5. పెసరపప్పు 1 కప్పు
 6. మెంతులు 1/2 స్పూన్
 7. ఉల్లిపాయ ముక్కలు ఇష్టానుసారం
 8. ఎండుమిర్చి 2

సూచనలు

 1. బియ్యం ,ధనియాలు , జీలకర్ర , పెసరపప్పు, మెంతులు ,దాల్చిన చెక్క ,ఎండుమిర్చి అన్ని శుభ్రం చేసుకొని 2గంటల. పాటు నానబెట్టిలి
 2. నానిన వాటిని వడబోసి సరిపడా మంచి నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి
 3. రుబ్బిన పిండిని 3 గంటలు పాటు పూలవటానికి పక్కన పెట్టుకోవాలి
 4. పిండి లో సరిపడా ఉప్పు , చిటికెడు వంట సొడ వేసుకొని బాగా కలుపుకోవాలి
 5. దోశ పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి . దోస చుట్టూ ఒక చెంచాడు నూనె కూడా వేసుకోండి .
 6. బాగా ఎర్రగా కాలిన తరువాత ఉల్లిపాయ ముక్క లు, అల్లం పచ్చి మిర్చి ముక్కలు వేసి మడుచుకోండి .
 7. దీనిని పల్లి చట్నీ తో వడ్డించుకుంటే భలే రుచిగా ఉంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర