కారెట్ రైస్ | Carrot rice Recipe in Telugu

ద్వారా Chandrika Reddy  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Carrot rice recipe in Telugu,కారెట్ రైస్, Chandrika Reddy
కారెట్ రైస్by Chandrika Reddy
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

కారెట్ రైస్ వంటకం

కారెట్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot rice Recipe in Telugu )

 • అన్నము 3 కప్పులూ
 • కారెట్ తురుము 1 1/2 కప్పు
 • మిర్చముక్కలు 5
 • టమోటా ముక్కలు 1
 • పోపు దినుసులు 1సూన్
 • ,అలంవేలూలీ 1/2 సూన్
 • ఉపు సరిపడా
 • కోతిమెర, కరివేపాకు 1 రెమ
 • నూనె 3సూన్లూ

కారెట్ రైస్ | How to make Carrot rice Recipe in Telugu

 1. ముందుగా కడాయి తీసుకుని నూనె వేసి పోపుదీనుసులు వెయాలీ.
 2. దానిలో టమోటా ,మిర్చి, కోతిమెర, కరివేపాకు, కారెట్ తురుము,ఉపూ,అలంవేలూలీ, వెసి 5 నిమిషాలు మూత పెట్టి వెగనివాలి.
 3. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నము వేసి కలిపి 2 నిమిషాలు మూత పెటాలీ.
 4. అన్నాన్ని కలిసేలాగా కలాపాలి. అంతే కారెట్ అన్నము రెడి.

నా చిట్కా:

ఇది పిల్లలు కోసం పెద్దవాలు కారం వెసుకో వచూ..

Reviews for Carrot rice Recipe in Telugu (0)