హోమ్ / వంటకాలు / కారెట్ రైస్

Photo of Carrot rice by Chandrika Reddy at BetterButter
344
3
0(0)
0

కారెట్ రైస్

Sep-11-2018
Chandrika Reddy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారెట్ రైస్ రెసిపీ గురించి

పిల్లలు కోసం తయారు చేసిన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. అన్నము 3 కప్పులూ
  2. కారెట్ తురుము 1 1/2 కప్పు
  3. మిర్చముక్కలు 5
  4. టమోటా ముక్కలు 1
  5. పోపు దినుసులు 1సూన్
  6. ,అలంవేలూలీ 1/2 సూన్
  7. ఉపు సరిపడా
  8. కోతిమెర, కరివేపాకు 1 రెమ
  9. నూనె 3సూన్లూ

సూచనలు

  1. ముందుగా కడాయి తీసుకుని నూనె వేసి పోపుదీనుసులు వెయాలీ.
  2. దానిలో టమోటా ,మిర్చి, కోతిమెర, కరివేపాకు, కారెట్ తురుము,ఉపూ,అలంవేలూలీ, వెసి 5 నిమిషాలు మూత పెట్టి వెగనివాలి.
  3. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నము వేసి కలిపి 2 నిమిషాలు మూత పెటాలీ.
  4. అన్నాన్ని కలిసేలాగా కలాపాలి. అంతే కారెట్ అన్నము రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర