హోమ్ / వంటకాలు / మరమరాల ఉప్మా

Photo of Puffed rice upma by Sree Sadhu at BetterButter
375
3
0.0(0)
0

మరమరాల ఉప్మా

Sep-11-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మరమరాల ఉప్మా రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా అయ్యిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఇది మిర్చిబజ్జి లో కాంబినేషన్ గా ఎక్కువ తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. మరమరాలు 2 కప్స్
  2. ఉల్లిపాయలు 2
  3. పచ్చిమిర్చి 1
  4. ఆవాలు 1 చెంచా
  5. జీలకర్ర 1 చెంచా
  6. మినపప్పు 1 చెంచా
  7. సెనగపప్పు 1 చెంచా
  8. నీళ్లు తగినంత
  9. ఉప్పు తగినంత
  10. పసుపు చిటికెడు
  11. కారం 1/8 చెంచా

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ,పచ్చిమిర్చి తరుగుకోవాలి
  2. తరువాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు ,సెనగపప్పు వేసి వేయించాలి
  4. అవి వేగిన తరువాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో ఉప్పు ,కారం ,పసుపు వేసి బాగా వేయించాలి
  6. ఈలోపు మరమరాలు ని నీళ్లు పోసుకుని ఒక నిమిషము నానబెట్టుకోవాలి
  7. అందులో నీళ్లు పిండేసి అందులో వేసుకోవాలి
  8. దాని బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర