హోమ్ / వంటకాలు / Ghee pepper powder dosa

Photo of Ghee pepper powder dosa by Revathi Kumari at BetterButter
696
2
0.0(1)
0

Ghee pepper powder dosa

Sep-11-2018
Revathi Kumari
364 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • సలాడ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. కారం కొరకు :-
  2. మిరియాలు 2 చెంచాలు
  3. వెల్లులి రెబ్బలు 4
  4. ఎండుమిరపకాయలు 4
  5. ధనియాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. ఉప్పు తగినంత
  8. దోస కొరకు :-
  9. 1/2 కప్ అటుకులు
  10. 5 చెంచాలు మినపప్పు
  11. బియ్యం 1 కప్పు
  12. నీళ్లు తగినంత
  13. నెయ్యి లేదా బట్టర్ 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి
  2. అందులో మినపప్పు వేసుకోవాలి
  3. మినపప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుని అర గంట సేపు నాననివ్వాలి
  4. ఇప్పుడు మరో గిన్నె తీసుకోవాలి అందులో బియ్యం వేసుకోవాలి
  5. బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి
  6. అదే విధంగా అటుకులు కూడా నానబెట్టుకోవాలి
  7. అవి అన్ని నానిన తరువాత మిక్సీ జార్ లోకి తీసుకొని నీళ్లు పోసుకుని దోస పిండి ల చేసుకోవాలి
  8. అది ఒక ఆరు గంటల పాటు ఉరనివ్వాలి పిండి పొంగిపోకుండ చూసుకోవాలి
  9. ఆరు గంటల తరువాత అందులో ఉప్పు ,నచ్చితే బేకింగ్ సోడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  10. ఇప్పడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో జీలకర్ర, ధనియాలు, వెల్లులి, ఎండుమిరపకాయలు ,మిరియాలు వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి
  11. వేగిన తరువాత అందులో ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి
  12. ఇప్పుడు మళ్ళి స్టవ్ మీద ఒక పెనం పట్టుకుని వేడి చేసుకోవాలి
  13. వేడి అయ్యిన తరువాత దోస వేయాలి
  14. దాని మీద తయారు చేసినా కారం పొడి ,నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి
  15. దాని సెర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన దోస రెడీ

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Prasad Proddutoori
Nov-01-2018
Prasad Proddutoori   Nov-01-2018

దీంట్లో ఏమి పెట్టుకొని తినాలి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర