బేసన్ పూరి | Poori with gram flour Recipe in Telugu

ద్వారా sravanthi komaravelli  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Poori with gram flour recipe in Telugu,బేసన్ పూరి, sravanthi komaravelli
బేసన్ పూరిby sravanthi komaravelli
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

About Poori with gram flour Recipe in Telugu

బేసన్ పూరి వంటకం

బేసన్ పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Poori with gram flour Recipe in Telugu )

 • గోధుమ పిండి 2 కప్పు
 • శనగ పిండి 1 కప్పు
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
 • ఉప్పు తగినంత
 • కారం 2 టీ స్పూన్లు
 • కొత్తిమీర తరుగు కొద్దిగా
 • పుదీనా తరుగు కొద్దిగా
 • గరం మసాలా పొడి 1 టీ స్పూన్
 • నిమ్మరసం 1 టేబుల్ స్పూన్
 • నూనె వేయించడానికి సరిపడా

బేసన్ పూరి | How to make Poori with gram flour Recipe in Telugu

 1. ఒక గిన్నెలో గోధుమ పిండి, శనగ పిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మ రసం, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి బాగా కలపాలి.
 2. తగినంత నీటితో పిండిని ముద్దగా చేసి పెట్టుకోవాలి. పది నిమిషాల తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీ లాగా చేసుకోవాలి.
 3. నూనె వేడెక్కిన తరువాత చేసి పెట్టుకొన్న పూరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Reviews for Poori with gram flour Recipe in Telugu (0)