AJWAIN RICE | AJWAIN RICE Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of AJWAIN RICE by రమ్య వూటుకూరి at BetterButter
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

0

0

AJWAIN RICE

AJWAIN RICE తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make AJWAIN RICE Recipe in Telugu )

  • వాము 1 స్పూన్
  • నెయ్యి 1 టేబుల్ స్పూన్
  • అన్నము 1 కప్
  • ఎండు మిర్చి 3
  • సాల్ట్ తగినంత
  • కరివేపాకు 1 రెమ్మ
  • వెల్లుల్లి 8
  • వేరుచనగగుళ్లు 1 టేబుల్ స్పూన్

AJWAIN RICE | How to make AJWAIN RICE Recipe in Telugu

  1. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి
  2. వేడి అయిన తర్వాత నెయ్యి వేసి వేరుచనగ గుళ్ళు వేసి వన్ మినిట్ ఫ్రై చేయాలి
  3. తరువాత వరుసగా వాము, వెల్లులి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి
  4. స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నం సాల్ట్ చేసి బాగా కలుపుకోవాలి
  5. వేడి వేడి వాము అన్నం రెడీ లంచ్ బాక్స్ లోకి :heart_eyes:

Reviews for AJWAIN RICE Recipe in Telugu (0)