టమాట ఉప్మా | Tamota upma Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tamota upma recipe in Telugu,టమాట ఉప్మా, Shobha.. Vrudhulla
టమాట ఉప్మాby Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

టమాట ఉప్మా వంటకం

టమాట ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamota upma Recipe in Telugu )

 • చక్కటి గోధుమ నూక పెద్దనూక ఒక గ్లాసు
 • ఎర్రని టమాటాలు నాలుగు
 • ఉల్లిపాయలు మూడు
 • పచ్చిమిరపకాయలు ఐదు
 • అల్లం 1ఒక యించి ముక్క
 • దుంప ఒకటి
 • శనగపప్పు ఒక చెంచా
 • మినగపప్పు ఒక చెంచా
 • అవాలు అరా చెంచా
 • కరివేపాకు ఒక మూడు రెబ్బలు
 • నూనె మూడు చంచాలు
 • తగినన్ని నీళ్లు
 • నెయ్య మూడు చంచలు లేదా మనకు నచినంత వేసుకోవచ్చును

టమాట ఉప్మా | How to make Tamota upma Recipe in Telugu

 1. ముందుగా ఉల్లిపాయలు బాగా సన్నగా నిలువుగా టారుక్కోవాలి
 2. పచ్చిమిర్చి కూడా బాగా చిన్నముక్కలుగా తటిజి ఉంచుకో వలెను
 3. దుంపలు కూడా తొక్క తీసి ముక్కలు చేసి ఉంచుకోవలెను
 4. టమాటాలు కూడా బాగా గ్రైండ్ చేసి ఉంచుకోవలెను
 5. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టుకొని దానిలో నూనె వేసి వేడెక్కాక అందులో శనగపప్పు..మినగపప్పు.. అవాలు వేసి వేగనివ్వాలి
 6. వేగాక అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ...కరివేపాకు.. బాగా వేగణించక దుంపలు వేయాలి
 7. దుంపలు వేగాక రుబ్బి ఉంచిన టమాట ముద్ద వేసి బాగా 2 నిమిషాలు వేగణిచి అందులో రెండున్నర గ్లాసులు నీళ్లుపోయాలి..
 8. బాగా దగ్గర పడ్డాక అందులో తగినంత నెయ్యివేసి చక్కగా కలిపి దించేయటమే..
 9. అంటే ఏంటో రుచికరమయిన ఉప్మా తయారు బాక్స్ కోసం..

నా చిట్కా:

నచ్చిన వాళ్ళు మిగిలిన కూరలు..జీడిపప్పు కూడా వేయొచ్చు..నాకు టైం లేక వేయలేదు

Reviews for Tamota upma Recipe in Telugu (0)