హోమ్ / వంటకాలు / టమాట ఉప్మా

Photo of Tamota upma by Shobha.. Vrudhulla at BetterButter
93
1
0.0(0)
0

టమాట ఉప్మా

Sep-11-2018
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాట ఉప్మా రెసిపీ గురించి

ఎంతో రుచికరమయినది....సులువైనది...అందరి మనసులను దోచుకొనేది... వయసు తేడా లేకుండా అందరూ మహా ఇష్టంగా తినే అసలయినా ఆంధ్రుల అల్పాహారం..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. చక్కటి గోధుమ నూక పెద్దనూక ఒక గ్లాసు
  2. ఎర్రని టమాటాలు నాలుగు
  3. ఉల్లిపాయలు మూడు
  4. పచ్చిమిరపకాయలు ఐదు
  5. అల్లం 1ఒక యించి ముక్క
  6. దుంప ఒకటి
  7. శనగపప్పు ఒక చెంచా
  8. మినగపప్పు ఒక చెంచా
  9. అవాలు అరా చెంచా
  10. కరివేపాకు ఒక మూడు రెబ్బలు
  11. నూనె మూడు చంచాలు
  12. తగినన్ని నీళ్లు
  13. నెయ్య మూడు చంచలు లేదా మనకు నచినంత వేసుకోవచ్చును

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలు బాగా సన్నగా నిలువుగా టారుక్కోవాలి
  2. పచ్చిమిర్చి కూడా బాగా చిన్నముక్కలుగా తటిజి ఉంచుకో వలెను
  3. దుంపలు కూడా తొక్క తీసి ముక్కలు చేసి ఉంచుకోవలెను
  4. టమాటాలు కూడా బాగా గ్రైండ్ చేసి ఉంచుకోవలెను
  5. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టుకొని దానిలో నూనె వేసి వేడెక్కాక అందులో శనగపప్పు..మినగపప్పు.. అవాలు వేసి వేగనివ్వాలి
  6. వేగాక అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ...కరివేపాకు.. బాగా వేగణించక దుంపలు వేయాలి
  7. దుంపలు వేగాక రుబ్బి ఉంచిన టమాట ముద్ద వేసి బాగా 2 నిమిషాలు వేగణిచి అందులో రెండున్నర గ్లాసులు నీళ్లుపోయాలి..
  8. బాగా దగ్గర పడ్డాక అందులో తగినంత నెయ్యివేసి చక్కగా కలిపి దించేయటమే..
  9. అంటే ఏంటో రుచికరమయిన ఉప్మా తయారు బాక్స్ కోసం..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర