ఆవకాయ అన్నము | AAVAKAYA annamu Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • AAVAKAYA annamu recipe in Telugu,ఆవకాయ అన్నము, Kavitha Perumareddy
ఆవకాయ అన్నముby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

ఆవకాయ అన్నము వంటకం

ఆవకాయ అన్నము తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make AAVAKAYA annamu Recipe in Telugu )

 • వేడి వేడి అన్నము పావుకేజీ బియ్యంతో చేసిన అన్నం.
 • ఆవకాయ 3 స్పూన్స్
 • నెయ్యి,లేదా వెన్న,లేదా మీగడ 3 స్పూన్స్
 • ఉల్లిపాయ 1

ఆవకాయ అన్నము | How to make AAVAKAYA annamu Recipe in Telugu

 1. వేడి వేడి అన్నంలో నెయ్యి, ఆవకాయ వేసి కలుపుకోవాలి .
 2. తరువాత అన్నం ను క్యారెజీ లో సర్దుకొని ఇష్టం ఉంటే ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని తీసుకెళ్లాడమే.

నా చిట్కా:

ఆవకాయ ఎంత రుచిగా వున్నా రోజు తింటే వేడి చేస్తుంది .దీనికి విరుగుడుగా మజ్జిగ తాగాలి.

Reviews for AAVAKAYA annamu Recipe in Telugu (0)