హోమ్ / వంటకాలు / ఆవకాయ అన్నము

Photo of AAVAKAYA annamu by Kavitha Perumareddy at BetterButter
427
1
0.0(0)
0

ఆవకాయ అన్నము

Sep-11-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవకాయ అన్నము రెసిపీ గురించి

పూర్వం లంచ్ బాక్స్ కు ఎక్కువగా ఈ అన్నం తీసుకెళ్లేవాళ్ళు. అసలు లంచ్ బాక్స్ అంటే ఆవకాయ అన్నము అన్నట్టుగా ఉండేది అప్పుడు ఎక్కువగా. సిల్వర్ క్యాన్ లో అన్నం తీసుకొని పోయే వాళ్ళు .ఇప్పటిలా ఇలా రకరకాలు చేసుకెళ్ళరు. కానీ పొలాలల్లో ,పనిచేసేదగ్గర అందరితో కలిసి తింటుంటే ఆ మజానే వేరు...ఇప్పటికి మావూరు వెళితే ఇలా పొలాలల్లో తినిరావలసిందే మేము...:blush::blush::blush:

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. వేడి వేడి అన్నము పావుకేజీ బియ్యంతో చేసిన అన్నం.
  2. ఆవకాయ 3 స్పూన్స్
  3. నెయ్యి,లేదా వెన్న,లేదా మీగడ 3 స్పూన్స్
  4. ఉల్లిపాయ 1

సూచనలు

  1. వేడి వేడి అన్నంలో నెయ్యి, ఆవకాయ వేసి కలుపుకోవాలి .
  2. తరువాత అన్నం ను క్యారెజీ లో సర్దుకొని ఇష్టం ఉంటే ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని తీసుకెళ్లాడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర