హోమ్ / వంటకాలు / చెపాతి ,ఉల్లిగడ్డ కారం

Photo of CHEPAATI vulligadda kaaram by Kavitha Perumareddy at BetterButter
540
1
0.0(0)
0

చెపాతి ,ఉల్లిగడ్డ కారం

Sep-11-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చెపాతి ,ఉల్లిగడ్డ కారం రెసిపీ గురించి

ఈ కాంబినేషన్ తరతరాలుగా ఎప్పటి నుండో ఫేమస్.చాలా బాగుంటుంది.పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడుతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమపిండి పావుకేజీ .
  2. ఉప్పు తగినంత
  3. నూనె చపాతీలు కాల్చడానికి సరిపడా...
  4. ఉల్లిగడ్డ కారం కొరకు ..ఉల్లిపాయలు 4
  5. కారం స్పున్
  6. ఉప్పు తగినంత
  7. వెల్లుల్లి నాలుగు రెబ్బలు
  8. కరివేపాకు కొద్దిగా
  9. నూనె స్పున్
  10. పోపు గింజలు స్పున్
  11. ఎండుమిర్చి 3

సూచనలు

  1. ముందుగా గోధుమపిండి లో తగినంత ఉప్పు, నూనె,వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకొని ముద్దలా కలిపి 10 నిముసాలు నాననివ్వాలి.
  2. ఇప్పుడు పిండిని నిమ్మకాయ సైజు తీసుకొని కొద్దికొద్దిగా ఒత్తుడు పిండి వేసుకుంటూ చపాతీలు చేసుకొని పెనంపై వేసి నూనెవేసి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ఉల్లిపాయలు ,కారం ,ఉప్పు వేసి కచపచ్చగా దంచుకోవాలి.మెత్తగా దంచకూడదు.
  4. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి పోపుగింజలు,వెల్లుల్లిని, కరేపాకు, ఎండుమిర్చి వేసి పోపు వేగనివ్వాలి. వేగిన పోపులో దంచిన ఉల్లిగడ్డ కారం వేసి కలిపి 5 నిముసాలు మగ్గించాలి .
  5. అంతే ఇంకా చెపాతి ఉల్లిగడ్డ కారం రెడీ ...ఇంకా లంచ్ బాక్స్ లో సర్దుకోవడమే...:blush::relaxed:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర