జీరా రోటి విత్ కాప్సికం ఆలూ ఫ్రై | Jeera roti with capsicum aloo fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Jeera roti with capsicum aloo fry recipe in Telugu,జీరా రోటి విత్ కాప్సికం ఆలూ ఫ్రై, Sree Vaishnavi
జీరా రోటి విత్ కాప్సికం ఆలూ ఫ్రైby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    16

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

జీరా రోటి విత్ కాప్సికం ఆలూ ఫ్రై వంటకం

జీరా రోటి విత్ కాప్సికం ఆలూ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jeera roti with capsicum aloo fry Recipe in Telugu )

  • గోధుమపిండి 2 కప్పులు
  • వేయించిన జీలకర్ర 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • పంచదార 1/2 చెంచా
  • జీలకర్ర పొడి (ఆప్షనల్ ) 1/2 చెంచా
  • నీళ్లు తగినంత
  • కాప్సికం ఆలూ ఫ్రై
  • ఆలూ తరిగినది 3
  • కాప్సికం 5
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • నూనె 3-4 చెంచాలు
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపిండి 1 చెంచా

జీరా రోటి విత్ కాప్సికం ఆలూ ఫ్రై | How to make Jeera roti with capsicum aloo fry Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, జీలకర్ర, జీరా పొడి, పంచదార వేసి బాగా కలపాలి
  2. ఇప్పుడు అది కలిసాక అందులో నీళ్లు పోసి చపాతీ పిండిలా చేసుకోవాలి
  3. ఇప్పుడు ఆ చపాతీ పిండి ని తీసుకుని చపాతి ఒత్తుకోవాలి
  4. దాని పెనం మీద పెట్టి కాల్చుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  6. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు వేసి వేయించాలి
  7. ఇప్పుడు అందులో తరిగిన ఆలూ ,కాప్సికం వేసి వేయించాలి
  8. వేయించిన తరువాత అందులో ఉప్పు ,కారం వేసి వేయించాలి
  9. వేగిన తరువాత అందులో సెనగపిండి వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి
  10. ఇప్పుడు దీనిని రోటి మరియు కూర తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

Reviews for Jeera roti with capsicum aloo fry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo