హోమ్ / వంటకాలు / జీరా రోటి విత్ కాప్సికం ఆలూ ఫ్రై

Photo of Jeera roti with capsicum aloo fry by Sree Sadhu at BetterButter
325
3
0.0(0)
0

జీరా రోటి విత్ కాప్సికం ఆలూ ఫ్రై

Sep-12-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
16 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీరా రోటి విత్ కాప్సికం ఆలూ ఫ్రై రెసిపీ గురించి

జీరా ఆకలిని చాల పెంచుతుంది ఇది చాల రుచిగా ఉంటుంది మరియు దీనిని కూర తో ఇష్టం లేని వాళ్లు పెరుగు తో తినచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమపిండి 2 కప్పులు
  2. వేయించిన జీలకర్ర 1 చెంచా
  3. ఉప్పు తగినంత
  4. పంచదార 1/2 చెంచా
  5. జీలకర్ర పొడి (ఆప్షనల్ ) 1/2 చెంచా
  6. నీళ్లు తగినంత
  7. కాప్సికం ఆలూ ఫ్రై
  8. ఆలూ తరిగినది 3
  9. కాప్సికం 5
  10. ఉప్పు తగినంత
  11. కారం తగినంత
  12. నూనె 3-4 చెంచాలు
  13. ఆవాలు 1 చెంచా
  14. జీలకర్ర 1 చెంచా
  15. మినపప్పు 1 చెంచా
  16. సెనగపిండి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, జీలకర్ర, జీరా పొడి, పంచదార వేసి బాగా కలపాలి
  2. ఇప్పుడు అది కలిసాక అందులో నీళ్లు పోసి చపాతీ పిండిలా చేసుకోవాలి
  3. ఇప్పుడు ఆ చపాతీ పిండి ని తీసుకుని చపాతి ఒత్తుకోవాలి
  4. దాని పెనం మీద పెట్టి కాల్చుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  6. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు వేసి వేయించాలి
  7. ఇప్పుడు అందులో తరిగిన ఆలూ ,కాప్సికం వేసి వేయించాలి
  8. వేయించిన తరువాత అందులో ఉప్పు ,కారం వేసి వేయించాలి
  9. వేగిన తరువాత అందులో సెనగపిండి వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి
  10. ఇప్పుడు దీనిని రోటి మరియు కూర తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర