ఆవకాయ అన్నం | Avakaya rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Avakaya rice recipe in Telugu,ఆవకాయ అన్నం, Sree Vaishnavi
ఆవకాయ అన్నంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    14

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

ఆవకాయ అన్నం వంటకం

ఆవకాయ అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Avakaya rice Recipe in Telugu )

  • అన్నం 3 కప్పులు
  • ఆవకాయ 4 చెంచాలు
  • నెయ్యి 2 చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • సెనగపప్పు 1/8 చెంచా
  • మినపప్పు 1/8 చెంచా

ఆవకాయ అన్నం | How to make Avakaya rice Recipe in Telugu

  1. ముందుగా ఒక మూకుడు తీసుకోవాలి అందులో నూనె వేసి కాచుకోవాలి
  2. నూనె వేడిఅయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు వేసి వేయించాలి
  3. వేగిన తరువాత అందులో ఆవకాయ అన్నం వేసి బాగా కలిపి నెయ్యి వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

Reviews for Avakaya rice Recipe in Telugu (0)