హోమ్ / వంటకాలు / ఆవకాయ అన్నం

Photo of Avakaya rice by Sree Sadhu at BetterButter
679
4
0.0(0)
0

ఆవకాయ అన్నం

Sep-12-2018
Sree Sadhu
14 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవకాయ అన్నం రెసిపీ గురించి

ఇది చేసుకోవడము చాలా సులువు చాలా రుచిగా ఉంటుంది మరియు అందరు ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. అన్నం 3 కప్పులు
  2. ఆవకాయ 4 చెంచాలు
  3. నెయ్యి 2 చెంచాలు
  4. ఆవాలు 1/2 చెంచా
  5. జీలకర్ర 1/2 చెంచా
  6. సెనగపప్పు 1/8 చెంచా
  7. మినపప్పు 1/8 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడు తీసుకోవాలి అందులో నూనె వేసి కాచుకోవాలి
  2. నూనె వేడిఅయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు వేసి వేయించాలి
  3. వేగిన తరువాత అందులో ఆవకాయ అన్నం వేసి బాగా కలిపి నెయ్యి వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర