హోమ్ / వంటకాలు / పావ్ భాజీ

Photo of Pav bhaji by Divya Konduri at BetterButter
685
2
0.0(0)
1

పావ్ భాజీ

Sep-12-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
75 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పావ్ భాజీ రెసిపీ గురించి

పావ్ భాజి చేసుకొని లంచ్ బాక్సులో పెట్టి ఇస్తే ఇష్టంగా తీసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బంగాళ దుంపలు 2 ఉడికించి మెదపినవి
  2. కేరట్ అర కప్పు
  3. బఠాణి అర కప్ప
  4. గోభి పువ్వు అర కప్పు
  5. ఉల్లి ముక్కలు ఒక కప్పు
  6. టమోట ముక్కలు ఒక కప్పు
  7. బీన్సు అర కప్పు
  8. బట్టర్ 3 క్యూబులు
  9. వెల్లులి పేస్టు ఒక స్పూను
  10. ఉప్పు ఒక స్పూను
  11. కారం ఒక స్పూను
  12. జీర పొడి అర స్పూను
  13. దనియాల పొడి అర స్పూను
  14. పావ్ భాజి మసాల పొడి ఒక స్పూను
  15. పసుపు చిటికెడూ
  16. గరం మసాల అర స్పూను
  17. పావ్ బన్స్ 2
  18. కొత్తిమీర కప్పు

సూచనలు

  1. ముందుగా భాజీ కోసం..బాoడీలో బటర్ వేయాలి
  2. కరిగిన తరువాత వెల్లుల్లి తురుము వేయాలి
  3. ఉల్లి ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేగనివ్వాలి
  4. కూరలు బఠిణి.బీన్సు.గోభి.కేరట్.మిగిలిన కూరల వేసి మెత్తగా మగ్గనివ్వాలి
  5. తరువాత టమోట వేసి కలపాలి
  6. ఉడికించిన బంగాళ దుంప ముద్ద వేసి బాగ కలిపి తగిన నీళ్ళు పొయాలి
  7. ఉడికీంచాలి అందులో మసాల పొడులు అన్నీ వేయాలి
  8. చివరగా కొత్తిమీర వేసి బాగా కలపాలి భాజీ రెడీ టూ సర్వ్
  9. పావ్ బన్ను తీసుకొని మధ్యలో కట్ చేసి బటర్ వేసి తావ మీద వేసి వేడి చేయాలి
  10. సర్వింగి ప్లేటు తీసుకొని పావ్ భాజీ పెట్టి ఉల్లి నిమ్మకాయ తో తీసుకోవాలి
  11. పావ్ భాజీ రడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర