హోమ్ / వంటకాలు / అటుకుల ఉప్మా

Photo of POHA by Sandhya Rani Vutukuri at BetterButter
863
1
0.0(0)
0

అటుకుల ఉప్మా

Sep-12-2018
Sandhya Rani Vutukuri
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల ఉప్మా రెసిపీ గురించి

తేలికగా అయ్యే, కావలసిన అన్ని పదార్థాలు వంట ఇంట్లో దొరికే, చల్ల గా అయ్యాక కూడా రుచి మారని, బాక్స్ లోకి వీలు గా వుండే పోషక విలువలు ఉన్న ఉప్మా .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. దొడ్డు అటుకులు 3 కప్పులు
  2. పచ్చిమిర్చి 5
  3. పోపుగింజలు 2 చెంచాలు
  4. టమాటాలు 2
  5. చిన్న ఆలుగడ్డ
  6. పచ్చి బఠాని 1 చెంచా
  7. క్యారెట్ 1
  8. స్వీట్ కార్న్ 1 చెంచా
  9. అల్లం వెల్లుల్లి
  10. ఉప్పు 1 చెంచా
  11. గరం మసాలా పొడి 1 చెంచా
  12. చిన్న కప్పు వేయించిన పల్లీలు

సూచనలు

  1. అటుకులు కడిగి 3 ని.లు నీటిలో నననివ్వండి.
  2. కూరలు కడిగి తరిగి పెట్టుకోవాలి.
  3. వేయించి చల్లార్చిన పల్లీలు పొడి చేసి రెడి గా పెట్టుకోండి.
  4. మూకుడు పెట్టి, అల్లం వెల్లుల్లి వేసి వేగాక, ఉల్లి ముక్కలు వేపి కూరలు, టొమాటో తరుగు గరం మసాలా వేసి వేపాలి.
  5. కూర ముక్కలు కూడా వేసి వేగాక ఇప్పుడు నీళ్లు లేకుండా వడ కట్టిన అటుకులు, ఉప్పు వేసి, పల్లి పొడి వేసి బాగా కలిపి డబ్బా సర్దాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర