పాలకూర కిచిడీ. | Palak kichidi. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  12th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak kichidi. recipe in Telugu,పాలకూర కిచిడీ., దూసి గీత
పాలకూర కిచిడీ.by దూసి గీత
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

About Palak kichidi. Recipe in Telugu

పాలకూర కిచిడీ. వంటకం

పాలకూర కిచిడీ. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak kichidi. Recipe in Telugu )

  • బియ్యం: 1 కప్పు.
  • పెసరపప్పు: 1/2 కప్పు.
  • పాలకూర : 5 లేక 6 కట్టలు.
  • కొత్తిమీర 1 కట్ట.
  • ఉల్లిపాయ మీడియం సైజ్ ది 1
  • టమటాలు: 2
  • జీలకర్ : 1/4 చెంచా.
  • లవంగాలు 4.
  • దాల్చిన చెక్క. చిన్న చిన్న ముక్కలు 2.
  • బిర్యానీ ఆకు 1.
  • ఉప్పు 1/2 చెంచాడు.
  • గరం మసాల : 1/4 చెంచా.
  • పసుపు : చిటికెడు.

పాలకూర కిచిడీ. | How to make Palak kichidi. Recipe in Telugu

  1. పాలకూర, కొత్తిమీర, శుభ్రం చేసి పచ్చిమిర్చి తో కలిపి మిక్సీలో ప్యూరీ చెయ్యాలి.
  2. బియ్యం, పెసరపప్పు కలిపి ఉడికించి పెట్టుకోవాలి.
  3. ప్యాన్ లో నెయ్యి వేసి వేడెక్కాక, జీలకర్ర, ఎండుమిర్చి, పోపు వేయించి, లవంగాలు,దాల్చిన చెక్క,బిర్యానీ ఆకు, అల్లం తురుము కూడా వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి.
  4. ఉల్లిముక్కలు వేగాక టమాటా ముక్కలు వెయ్యాలి.అన్నీ బాగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, గరం మసాల, వెయ్యాలి.
  5. తర్వాత పాలకూర మిశ్రమం వేసి 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. తర్వాత ఉడికించిన అన్నం, పెసరపప్పు మిశ్రమం కూడా అందులో వేసి కప్పుడు నీళ్ళు పోసి ఇంకో 5 నిమిషాలు ఉడికించి దించేయాలి.

Reviews for Palak kichidi. Recipe in Telugu (0)