హోమ్ / వంటకాలు / పాలకూర కిచిడీ.

Photo of Palak kichidi. by దూసి గీత at BetterButter
533
1
0.0(0)
0

పాలకూర కిచిడీ.

Sep-12-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర కిచిడీ. రెసిపీ గురించి

ఆకుకూరల పోషకాలతో కూడిన వంట.

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం: 1 కప్పు.
  2. పెసరపప్పు: 1/2 కప్పు.
  3. పాలకూర : 5 లేక 6 కట్టలు.
  4. కొత్తిమీర 1 కట్ట.
  5. ఉల్లిపాయ మీడియం సైజ్ ది 1
  6. టమటాలు: 2
  7. జీలకర్ : 1/4 చెంచా.
  8. లవంగాలు 4.
  9. దాల్చిన చెక్క. చిన్న చిన్న ముక్కలు 2.
  10. బిర్యానీ ఆకు 1.
  11. ఉప్పు 1/2 చెంచాడు.
  12. గరం మసాల : 1/4 చెంచా.
  13. పసుపు : చిటికెడు.

సూచనలు

  1. పాలకూర, కొత్తిమీర, శుభ్రం చేసి పచ్చిమిర్చి తో కలిపి మిక్సీలో ప్యూరీ చెయ్యాలి.
  2. బియ్యం, పెసరపప్పు కలిపి ఉడికించి పెట్టుకోవాలి.
  3. ప్యాన్ లో నెయ్యి వేసి వేడెక్కాక, జీలకర్ర, ఎండుమిర్చి, పోపు వేయించి, లవంగాలు,దాల్చిన చెక్క,బిర్యానీ ఆకు, అల్లం తురుము కూడా వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి.
  4. ఉల్లిముక్కలు వేగాక టమాటా ముక్కలు వెయ్యాలి.అన్నీ బాగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, గరం మసాల, వెయ్యాలి.
  5. తర్వాత పాలకూర మిశ్రమం వేసి 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. తర్వాత ఉడికించిన అన్నం, పెసరపప్పు మిశ్రమం కూడా అందులో వేసి కప్పుడు నీళ్ళు పోసి ఇంకో 5 నిమిషాలు ఉడికించి దించేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర