హోమ్ / వంటకాలు / ఆంధ్ర మాత గోంగూర పచ్చడి

Photo of Citrus leaf pickle by Dharani Jhansi Grandhi at BetterButter
608
2
0.0(0)
0

ఆంధ్ర మాత గోంగూర పచ్చడి

Sep-12-2018
Dharani Jhansi Grandhi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆంధ్ర మాత గోంగూర పచ్చడి రెసిపీ గురించి

కొంచెం శ్రమించిన రుచికి అద్భుతంగా వుంటుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1) గోంగూర కట్టలు పెద్దవి 3
  2. 2) నూనె పావుకిలో
  3. 3) ఉప్పు రుచికి కి తగినంత
  4. 4) ఎండుమిర్చి 10
  5. 5) మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు
  6. 6) శెనగపప్పు 2 టేబుల్ స్పూన్లు
  7. 7)ధనియాలు,జీలకర్ర 1,1 టీ స్పూను
  8. 8) గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు
  9. 9) వెల్లులి రెబ్బలు 8

సూచనలు

  1. 1)గోంగూర ను ఆకులు గా కోసి ఇలా శుభ్రంగా కడిగి వుంచుకోవాలి...
  2. 2) తరువాత ముకిడి లో నూనె ఒక టీ స్పూను వేసి అందులో శెనగపప్పు,మినపప్పు,ధనియాలు,జీలకర్ర,గుళ్ళు వేసి దోరగా వేగించాలి.
  3. 3) ఇలా దోరగా వేగాక ఎండుమిర్చి వేసి వేగించాలి.
  4. 4)అవి వేగాక ఈ విధంగా జార్ లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు, వెల్లులి రెబ్బలు వేసి కొంచెం చల్లారాక మిక్సీలో పొడి లా అడుకోవా లి
  5. 5) ఈ విధంగా ఆడుకోవా లి
  6. 6) అదే ముకీడి లో కొద్ది గా నూనె వేసి గోంగూర ను మగ్గించుకోవాలి
  7. 7) ఈ విధంగా మగ్గించిన గోంగూర ను వేడి చల్లారాక ఇందాక పొడి చేసిన జార్ లో వేసి మిక్సి పట్టాలి.
  8. 8) మిక్సి పట్టిన మిశ్రమాన్ని ముకిడి లో ఎక్కువ నూనె వేసి వేడి అయ్యాక ఈ పచ్చడి నీ అందులో వేసి మగ్గించాలి...
  9. 9) అంతే ఎంతో రుచిగా వుండే ఎక్కువ కాలం నిలువ వుండే గోంగూర పచ్చడి రెడీ అండి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర