హోమ్ / వంటకాలు / నువ్వు ల రైస్

Photo of Sesame rice by Anu Sarika at BetterButter
292
1
0(0)
0

నువ్వు ల రైస్

Sep-13-2018
Anu Sarika
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. నువ్వులు 100గ్రాములు
  2. రైస్ 1/4 కేజీ
  3. నూనె 3 స్పూను
  4. కరేపాకు 4 రెమ్మలు
  5. వేరుసెనగ గుళ్ళు 50 గ్రాములు
  6. పచ్చి మిర్చి 2
  7. కొత్తిమీర కొంచెం
  8. జీలకర్ర 1 స్పూను
  9. ఎండుమిరపకాయలు 4
  10. ఉప్పు 1స్పూను తగినంత

సూచనలు

  1. తయారీ విధానం బియ్యం కడిగి నీరు పోసి ఉడికించాలి. అంటే మనం మామూలుగా అన్నం వండుకున్నటు వండి వార్చాలి.
  2. ముందుగా స్టవ్ మీద గిన్నెపెట్టి దానిలో నువ్వులు , ఎండుమిరపకాయలు , జీలకర్ర , ఉప్పు వేసి వేయించాలి
  3. తర్వాత చల్లారబెట్టి , మెత్తగా గ్రైండ్ చేయాలి.
  4. ఒక గిన్నెలో నూనె వేసి వేడి కాగానే కరేపాకు, జీలకర్ర ,ఎండుమిరపకాయల ముక్కలు వేసి వేయించాలి తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసి బాగా కలిపి దానిలో అన్నం వేసి కలపాలి
  5. దానిపై వేయించిన వేరుసెనగ గుళ్ళూ , కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర