హోమ్ / వంటకాలు / సాబుదాన కిచిడి

Photo of Sabudana kichidi by Ganeprameela  at BetterButter
617
2
0.0(0)
0

సాబుదాన కిచిడి

Sep-13-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాబుదాన కిచిడి రెసిపీ గురించి

సాబుదాన కిచిడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సాబుదాన 1 కప్
  2. కారెట్ 1 ఉల్లిపాయ 1
  3. పచ్చిమిర్చి 3
  4. కొత్తిమీర 1 కట్ట
  5. నూనె 3 చెంచాలు
  6. ఉప్పు తగినంత
  7. పసుపు 1/4 చెంచా
  8. ఇంగువ 1/4 చెంచా
  9. ఆవాలు జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా సాబుదాన ( సగ్గుబియ్యం) 2 గంటలముందు కడిగి నానపెట్టాలి
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు వేసి తరిగిన కారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగిన తరువాత
  3. నానపెట్టిన సాబుదాన వేసి బాగ కలిసేలా కలిపి ఉప్పు వేసి కొత్తిమీర వేసి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర