BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Veg fried rice

Photo of Veg fried rice by Revathi Kumari at BetterButter
1
4
0(0)
1

వెజ్ ఫ్రైడ్ రైస్

Sep-13-2018
Revathi Kumari
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం చాలా సులువు ఇవి ఇంట్లో ఉన్న పదార్థలు తో సులువుగా చేసుకోవచ్చు చైనీస్ ఫలవౌర్స్ ఎక్కువ గా ఇష్టపడేవాళ్లు ఎంజాయ్ చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • చైనీస్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్స్ లాంగ్ గ్రైన్ బియ్యం
  2. 1 చెంచా వెల్లులి
  3. 2 చెంచాలు ఆలివ్ ఆయిల్
  4. 1 చెంచా సొయా సాస్
  5. 1 చెంచా వెనిగర్
  6. ఉప్పు తగినంత
  7. 1/2 చెంచా మిరియాల పొడి
  8. 1/4 కప్ క్యారెట్
  9. 1/4 కప్ కాప్సికం
  10. 1/4 కప్ బీన్స్
  11. 1/4 కప్ క్యాబేజీ
  12. 1/4 కప్ ఉల్లిపారకాలు

సూచనలు

  1. ముందుగా బియ్యం కడిగి 10 నిముషాలు నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. ఈలోపు 8 నుంచి 10 కప్పులు నీళ్లు బాయిల్ అవ్వనివ్వాలి
  3. అందులో బియ్యం వేసేయాలి అది అతుకుకోకుండా ఉండడానికి నూనె వేసుకోవాలి
  4. బియ్యం ఉడికిన తరువాత అందులో నీళ్లు వార్చుకోవాలి
  5. అన్నం చల్లారేవరకు కూరగాయలు తరిగి పెట్టుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె పోసి హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి
  7. అందులో తరిగినది వెల్లులిపాయ వేసి వేయించాలి
  8. అవి వేగిన తరువాత అందులో తరిగిన కూరగాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి
  9. ఇప్పుడు అందులో ఉప్పు, సొయా సాస్, వెనిగర్ వేసి వేయించాలి
  10. అందులో ఇప్పుడు ఉడికిన అన్నం, మిరియాల పొడి వేసి మరో నిమిషం వేయించి సెర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపరకలు వేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర