వెజ్ కట్లెట్ | VEG cut let Recipe in Telugu

ద్వారా sarada Sunil  |  13th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • VEG cut let recipe in Telugu,వెజ్ కట్లెట్, sarada Sunil
వెజ్ కట్లెట్by sarada Sunil
 • తయారీకి సమయం

  45

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

వెజ్ కట్లెట్ వంటకం

వెజ్ కట్లెట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make VEG cut let Recipe in Telugu )

 • కావలసినవి
 • క్యారెట్ 1/4 కప్
 • బాటని 1/4 కప్
 • బీట్రూట్ 1/4కప్
 • బంగాళదుంపలు మీడియం సైజ్ 2
 • స్వీట్ కార్న్ 1/4
 • ఉప్పు తగినంత
 • స్టెప్ 2
 • కొత్తిమీర కట్ చేసింది2 టీ స్పూన్స్
 • బ్రేడ్ పొడి 1/4 కప్
 • కారం 1/4 టీ స్పూన్
 • ఆమ్ చూర్ 1/2 టీ ఇది లేకపోతే
 • నిమ్మ రసం కూడా వెయ్యచ్చు
 • దనియా పొడి 1/4 టీ
 • అల్లంవెల్లుల్లి పేస్ట్1 టీ
 • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
 • కార్న్ ఫ్లోర్ 3 టీ స్పూన్ల
 • మైదా 2టీ. స్పూన్
 • మిరియాల పొడి 1/4 టీ స్పూన్
 • మంచి నీళ్ళు1/4 కప్
 • ఉప్పు 1/4 టీ స్పూన్

వెజ్ కట్లెట్ | How to make VEG cut let Recipe in Telugu

 1. ముందుగా వెజిటబుల్ ముక్కలు అన్ని ఉడికించుకోవాలి . చల్లార్చిన తరువాత కూర ముక్కలు చిదిమి పెట్టుకోవాలి
 2. అందులో బ్రేడ్ పొడి, గరం మసాలా, కారం ,ఆమ్ చూర్ ,దనియాల పొడి ,అల్లంవెల్లుల్లి పేస్ట్ , కొత్తిమీర , ఉప్పు అన్ని వేసుకొని కలుపుకోవాలి .
 3. కలిపిన ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న కట్ లెట్ గా మీకు నచ్చిన ఆకారంలో చేసుకుని పక్కన ఉంచు కోవాలి
 4. ఒక బౌల్ తీసుకుని మైదా, కార్న్ ఫ్లోర్ ,మిరియాల పొడి, ఉప్పు ,నీళ్ళు ఇవి అన్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి
 5. చేసున్న కట్ లెట్స్ ని మైదా పిండి మిశ్రమాo లో ముంచి,ఆ తరువాత బ్రెడ్ పొడిలో ముంచి డిప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటమే .

నా చిట్కా:

ఇవి వేడి వేడి గానే బాగుంటాయి ఆమ్ చూర్ లేకపోతే నిమ్మరసం కూడా కలపచ్చు

Reviews for VEG cut let Recipe in Telugu (0)