హోమ్ / వంటకాలు / వెజ్ peas పులావు

Photo of Veg peas pulao by Pasumarthi Poojitha at BetterButter
417
4
0.0(0)
0

వెజ్ peas పులావు

Sep-14-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ peas పులావు రెసిపీ గురించి

లంచ్ బాక్స్ కెరియర్ కి బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు..

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. 1.రైస్ 1/4కప్
  2. 2.కర్రోట్ 1
  3. 3.ఆలూ 1
  4. 4.పచ్చి బాటని 1/4కప్
  5. 5.బిర్యానీ దినుసులు
  6. 6.కొత్తిమీర కొంచం
  7. 7.బిర్యానీ మసాలా 1 స్పూన్
  8. 8.వాటర్ 2కప్స్
  9. 9. సాల్ట్ రుచికి సరిపడా
  10. పచ్చి మిర్చి 3
  11. 10.ఫుడ్ కలర్
  12. 11.ఆయిల్ సరిపడా

సూచనలు

  1. 1. ముందుగా రైస్ అడిగి వాటర్ పోసి పెట్టుకోవాలి.
  2. 2. తర్వాత ఆలూ ,కర్రోట్ పై పోట్టు తీసి కడిగి ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
  3. 3. పచ్చి బాటనిలు 10ని ఉడక పర్చుకోవాలి.
  4. 4. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె వేసి బిర్యానీ దినుసులు వేసి వేగిన పచ్చి మిర్చి 3 తరిగి వేయాలి తర్వాత అల్లం వెల్లులి పేస్ట్ వేయాలి కర్రోట్ ఆలూ, ముక్కలు వేసి కొంచం మగ్గిన తరువాత,బాటని వాటర్ పోసి పెట్టుకుని ఉన్న రైస్ నే దాంట్లో వేయాలి సాల్ట్ వేసు సిమ్ లో ఉంచుకొని 10 ఉదకనిస్తే రెడి .....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర