వెజ్ peas పులావు | Veg peas pulao Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  14th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Veg peas pulao by Pasumarthi Poojitha at BetterButter
వెజ్ peas పులావుby Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

వెజ్ peas పులావు

వెజ్ peas పులావు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg peas pulao Recipe in Telugu )

  • 1.రైస్ 1/4కప్
  • 2.కర్రోట్ 1
  • 3.ఆలూ 1
  • 4.పచ్చి బాటని 1/4కప్
  • 5.బిర్యానీ దినుసులు
  • 6.కొత్తిమీర కొంచం
  • 7.బిర్యానీ మసాలా 1 స్పూన్
  • 8.వాటర్ 2కప్స్
  • 9. సాల్ట్ రుచికి సరిపడా
  • పచ్చి మిర్చి 3
  • 10.ఫుడ్ కలర్
  • 11.ఆయిల్ సరిపడా

వెజ్ peas పులావు | How to make Veg peas pulao Recipe in Telugu

  1. 1. ముందుగా రైస్ అడిగి వాటర్ పోసి పెట్టుకోవాలి.
  2. 2. తర్వాత ఆలూ ,కర్రోట్ పై పోట్టు తీసి కడిగి ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
  3. 3. పచ్చి బాటనిలు 10ని ఉడక పర్చుకోవాలి.
  4. 4. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె వేసి బిర్యానీ దినుసులు వేసి వేగిన పచ్చి మిర్చి 3 తరిగి వేయాలి తర్వాత అల్లం వెల్లులి పేస్ట్ వేయాలి కర్రోట్ ఆలూ, ముక్కలు వేసి కొంచం మగ్గిన తరువాత,బాటని వాటర్ పోసి పెట్టుకుని ఉన్న రైస్ నే దాంట్లో వేయాలి సాల్ట్ వేసు సిమ్ లో ఉంచుకొని 10 ఉదకనిస్తే రెడి .....

Reviews for Veg peas pulao Recipe in Telugu (0)