అల్లం,ఉల్లి పెశర అట్టు | ginger ,onion moong dal dosa Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  14th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ginger ,onion moong dal dosa recipe in Telugu,అల్లం,ఉల్లి పెశర అట్టు, Divya Konduri
అల్లం,ఉల్లి పెశర అట్టుby Divya Konduri
  • తయారీకి సమయం

    5

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

About ginger ,onion moong dal dosa Recipe in Telugu

అల్లం,ఉల్లి పెశర అట్టు వంటకం

అల్లం,ఉల్లి పెశర అట్టు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ginger ,onion moong dal dosa Recipe in Telugu )

  • పెశలు 200 గ్రాములు
  • బియ్యం 100 గ్రాములు
  • ఒక స్పూను మెంతులు
  • పావు కప్పు అల్లం ముక్కలు
  • కప్పు ఉల్లి ముక్కలు
  • 1 టీ స్పూను జీలకర్ర
  • నూనె తగినంత

అల్లం,ఉల్లి పెశర అట్టు | How to make ginger ,onion moong dal dosa Recipe in Telugu

  1. ముందుగాపెశలు.బియ్యం.మెంతులుకలిపి 4 గంటలు నాన పెట్టాలి
  2. తరువాత మెత్తగా రుబ్బుకోవాలి
  3. సరిపడా ఉప్పు వేసి కలపాలి
  4. దోశ తావ వేడి అయ్యాక పిండితో దోశలాగ వేసి
  5. పైన మద్యలో కొత్తి మీర దాని చుట్టూ అల్లం ముక్కలు
  6. దాని చుట్టూ ఉల్లి ముక్కలు దాని చుట్టూ కొత్తిమీర వేసి పైన జీలకర్ర
  7. వేసి నూనె వేసి మంచిగా రోస్టులా
  8. వేగిన తరువాత దానిని సర్వింగ్ ప్లేటు కు తీసుకుని కొబ్బరి పచ్చడి తో సర్వ్ చేయాలి
  9. ఇలా వేసుకుని కట్ చేసి లంచ్ బాక్సులో పెట్టవచ్చు

నా చిట్కా:

బియ్యం కొలతగా వేసుకుంటే అట్టు రుచిగా క్రిస్పీ గా ఉంటుంది

Reviews for ginger ,onion moong dal dosa Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo