హోమ్ / వంటకాలు / అల్లం,ఉల్లి పెశర అట్టు

Photo of ginger ,onion moong dal dosa by Divya Konduri at BetterButter
894
4
0.0(0)
0

అల్లం,ఉల్లి పెశర అట్టు

Sep-14-2018
Divya Konduri
300 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం,ఉల్లి పెశర అట్టు రెసిపీ గురించి

పెశర అట్టు పైన సన్నగా తరిగి అల్లం ముక్కలు.ఉల్లి ముక్కలు కొత్తిమీర వేసి కొబ్బరి పచ్చడి తో తీసుకుంటే ఆ రుచి వేరు..ఇలా చేసి లంచ్ బాక్సు లో సర్వు చేస్తే చాల రుచి గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. పెశలు 200 గ్రాములు
  2. బియ్యం 100 గ్రాములు
  3. ఒక స్పూను మెంతులు
  4. పావు కప్పు అల్లం ముక్కలు
  5. కప్పు ఉల్లి ముక్కలు
  6. 1 టీ స్పూను జీలకర్ర
  7. నూనె తగినంత

సూచనలు

  1. ముందుగాపెశలు.బియ్యం.మెంతులుకలిపి 4 గంటలు నాన పెట్టాలి
  2. తరువాత మెత్తగా రుబ్బుకోవాలి
  3. సరిపడా ఉప్పు వేసి కలపాలి
  4. దోశ తావ వేడి అయ్యాక పిండితో దోశలాగ వేసి
  5. పైన మద్యలో కొత్తి మీర దాని చుట్టూ అల్లం ముక్కలు
  6. దాని చుట్టూ ఉల్లి ముక్కలు దాని చుట్టూ కొత్తిమీర వేసి పైన జీలకర్ర
  7. వేసి నూనె వేసి మంచిగా రోస్టులా
  8. వేగిన తరువాత దానిని సర్వింగ్ ప్లేటు కు తీసుకుని కొబ్బరి పచ్చడి తో సర్వ్ చేయాలి
  9. ఇలా వేసుకుని కట్ చేసి లంచ్ బాక్సులో పెట్టవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర