అటుకుల ఉప్మా | Poha upma Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  14th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Poha upma recipe in Telugu,అటుకుల ఉప్మా, Gadige Maheswari
అటుకుల ఉప్మాby Gadige Maheswari
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

అటుకుల ఉప్మా వంటకం

అటుకుల ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Poha upma Recipe in Telugu )

  • అటుకులు - 4 కప్పులు
  • ఉల్లిపాయ - 1
  • టమెటో - 1
  • పచ్చిమిర్చి - 4
  • పోపు దినుసులు 1 స్పూన్
  • కరివేపాకు 2 రెమ్మలు
  • ఉప్పు తగినంత
  • నూనె 1/4 కప్

అటుకుల ఉప్మా | How to make Poha upma Recipe in Telugu

  1. అటుకుల ను నీళ్లలో నానబెట్టి శుభ్రంగా కడిగి ప్రక్కన పెట్టుకోవాలి.
  2. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 1/4 కప్ నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు , పల్లీలు , కరివేపాకు వేసి వేయించాలి.
  3. పోపు వేగిన తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేయించాలి.
  4. ముక్కలు వేగాక అందులో కోంచెం ఉప్పు తగినంత పసుపు వేసి వేయించాక కడిగి పెట్టుకొన్న అటుకుల ను వేసి వేయించాలి. అంతే అటుకుల ఉప్మా రెడీ!

నా చిట్కా:

వేడి నీటిలో ఉప్పు వేసి అందులో అటుకుల ను శుభ్రం చేయాలి. అటుకుల ఉప్మా చాలా టేస్టీ గా ఉంటుంది.

Reviews for Poha upma Recipe in Telugu (0)