చైనీస్ స్టైలు పాస్తా | chinese style pasta Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  15th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • chinese style pasta recipe in Telugu,చైనీస్ స్టైలు పాస్తా, Divya Konduri
చైనీస్ స్టైలు పాస్తాby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

About chinese style pasta Recipe in Telugu

చైనీస్ స్టైలు పాస్తా వంటకం

చైనీస్ స్టైలు పాస్తా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make chinese style pasta Recipe in Telugu )

 • పాస్తా 200 గ్రాములు
 • సొయా సాస్ 11/2 టీస్పును
 • టమోట సాస్ 2 టీస్పూను
 • టేస్టింగ్ సాల్టు 1/4 టీ స్పూను
 • ఉల్లి ఆకు తురుము అర కప్పు
 • వెల్లుల్లి తురుము 1 టీస్పును
 • ఉప్పు తగినంత
 • మిరియాల పొడి 1/2 టీస్పూను
 • బటర్ 2 టేబుల్ స్పూన్లు
 • క్యారెట్ 1/2 కప్పు చీలికలు
 • కేప్సికమ్ 1/2 కప్పు చీలికలు

చైనీస్ స్టైలు పాస్తా | How to make chinese style pasta Recipe in Telugu

 1. ముందుగా గిన్నె లో పాస్తా మునిగేల నీళ్ళు పొసి ఉప్పు మరియు 1/2 టీ స్పూను నూనె వేసి ఉడికించుకొని పక్కన పెట్టాలి
 2. ప్రై పాన్ లో బటర్ వేసి కరిగిన తరువాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి ఉల్లి ఆకు తురుము వేసుకోవాలి
 3. కేరటు, కేప్సికము కూడా వేసుకొని ఫ్రై చేయాలి
 4. తరువాత సోయాసాస్ , టమోట సాస్ వేయాలి
 5. ఉడికించుకున్న పాస్తా వేసి ఉప్పు, మిరియాల పొడి కూడా వేసు కోవాలి
 6. అన్ని కలుపుకొని, వడ్డించుకోవాలి

నా చిట్కా:

పాస్తా వేసాక ఎక్కువగా కలప కూడదు

Reviews for chinese style pasta Recipe in Telugu (0)