హోమ్ / వంటకాలు / చైనీస్ స్టైలు పాస్తా

Photo of chinese  style pasta by Divya Konduri at BetterButter
493
1
0.0(0)
0

చైనీస్ స్టైలు పాస్తా

Sep-15-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చైనీస్ స్టైలు పాస్తా రెసిపీ గురించి

ఇది ఛైనీస్ వాళ్ళు వేసే సాస్ లు ఉల్లి ఆకులతో చేసాను.ఇది లంచ్ కి చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • చైనీస్

కావలసినవి సర్వింగ: 5

  1. పాస్తా 200 గ్రాములు
  2. సొయా సాస్ 11/2 టీస్పును
  3. టమోట సాస్ 2 టీస్పూను
  4. టేస్టింగ్ సాల్టు 1/4 టీ స్పూను
  5. ఉల్లి ఆకు తురుము అర కప్పు
  6. వెల్లుల్లి తురుము 1 టీస్పును
  7. ఉప్పు తగినంత
  8. మిరియాల పొడి 1/2 టీస్పూను
  9. బటర్ 2 టేబుల్ స్పూన్లు
  10. క్యారెట్ 1/2 కప్పు చీలికలు
  11. కేప్సికమ్ 1/2 కప్పు చీలికలు

సూచనలు

  1. ముందుగా గిన్నె లో పాస్తా మునిగేల నీళ్ళు పొసి ఉప్పు మరియు 1/2 టీ స్పూను నూనె వేసి ఉడికించుకొని పక్కన పెట్టాలి
  2. ప్రై పాన్ లో బటర్ వేసి కరిగిన తరువాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి ఉల్లి ఆకు తురుము వేసుకోవాలి
  3. కేరటు, కేప్సికము కూడా వేసుకొని ఫ్రై చేయాలి
  4. తరువాత సోయాసాస్ , టమోట సాస్ వేయాలి
  5. ఉడికించుకున్న పాస్తా వేసి ఉప్పు, మిరియాల పొడి కూడా వేసు కోవాలి
  6. అన్ని కలుపుకొని, వడ్డించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర