హోమ్ / వంటకాలు / పెసర చెనగ మినప్పప్పు దోస

Photo of Multi pulses dosa by Ganeprameela  at BetterButter
568
0
0.0(0)
0

పెసర చెనగ మినప్పప్పు దోస

Sep-15-2018
Ganeprameela
540 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
9 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర చెనగ మినప్పప్పు దోస రెసిపీ గురించి

పెసర చెనగ మినపప్పు దోస

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 9

  1. మినపప్పు 1 కప్
  2. పెసరపప్పు 1/2కప్
  3. చెనగపప్పు 1/2 కప్
  4. బియ్యం 3 కప్స్
  5. మెంతులు 1 స్పూన్
  6. చెక్కర 1/2 స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. నూనె తగినంత
  9. 1/4 కప్ అన్నం

సూచనలు

  1. ముందుగా 3 రకాల పప్పు దినుసులు ,బియ్యం , మెంతులు కలిపి కడిగి 4 గంటలు నానపెట్టుకోవాలి
  2. నానిన తరువాత 1/4 కప్పు ఉడికించుకున్న అన్నం వేసి గ్రైండ్ చేసి 5 గంటలు పాటు పిండిని ఉండనిస్తే పొంగుతుంది
  3. తరువాత ఉప్పు, చెక్కర వేసి స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక దోసలు వేసుకోవాలి , నూనెతో దోరగా కాల్చుకోవాలి
  4. అంతే టేస్టీ దోసలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర