హోమ్ / వంటకాలు / కరివేపాకు రైస్

Photo of Karivapaku rice by Pamidi Reshmitha at BetterButter
444
0
0.0(0)
0

కరివేపాకు రైస్

Sep-15-2018
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు రైస్ రెసిపీ గురించి

ఇది ఆరోగ్య నికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం 1కప్పు
  2. కరివేపాకు 3 కప్పలు
  3. వేల్లుల్లి 2 పాయలు
  4. చింతపండు 20 గ్రాములు
  5. జీలకర్ర తగినంత
  6. పచ్ఛిమిర్చి 5
  7. ఉల్లి పాయలు 2
  8. జీడిపప్పు తగినంత
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందు గా పోడిగా అన్నం వండుకోవాలి . తరువాత ఉల్లి పాయలు నిలువగా కోసుకుని ఉంచుకోవాలి
  2. తరువాత మిక్సీ జార్ లో వెల్లుల్లి , చింతపండు, కరివేపాకు వేసి మెత్తగా ఆడుకోవాలి నీరు పోయకూడదు .
  3. తరువాత పాన్ పెట్టి వేడి అయ్యక నూనె వేసి కాగాక జీలకర్ర , జీడిపప్పు , పచ్ఛిమిర్చి వేసి వేగాక కరివేపాకు పేస్టు వేయలి
  4. బాగవేగాక ఉడికించి చల్లార్చిన అన్నం , రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి అంతే కరివేపాకు రైస్ రెడీ.
  5. ఇది పెరుగు చట్నీతో బాగుంటుంది
  6. మనం మామూలు గా కరివేపాకు ఏక్కువ తినలేము ఇలాతింటే ఏక్కువ తినగలం ఇది ఆరోగ్య ానికి మంచిది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర