పుదీనా రైస్ | Pudena rice Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  15th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pudena rice recipe in Telugu,పుదీనా రైస్, Pamidi Reshmitha
పుదీనా రైస్by Pamidi Reshmitha
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పుదీనా రైస్ వంటకం

పుదీనా రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pudena rice Recipe in Telugu )

  • పుదీనా ఒక కట్ట
  • బియ్యం 1 గ్లాసు
  • అల్లం చిన్న ముక్క
  • వెల్లుల్లి 7
  • పచ్చిమిర్చి 4
  • ఉప్ప తగినంత
  • నూనె తగినంత
  • జీడిపప్పు తగినంత
  • జీలకర్ర 1 స్పూన్

పుదీనా రైస్ | How to make Pudena rice Recipe in Telugu

  1. ముందు గా పుదీనా శుభ్రం చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్ లో తీసుకోని అల్లం ,వెల్లుల్లి ,పచ్ఛిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  2. తరువాత అన్నం పోడిగా వండుకొని , చల్లార్చి పెట్టుకోవాలి . ఒక పాన్ లో నూనె వేసి కాగాక జీలకర్ర , జీడిపప్పు వేసి వేగ నివ్వాలి
  3. తరువాత పుదీనా పేస్టు వేసి వేగాక చల్లార్చుకున్న అన్నం , ఉప్పు వేసి బాగా కలపాలి . అంతె పుదీనా రైస్ రెడీ
  4. ఇది లంచ్ బాక్స్ లో కి బాగుంటుంది చేసుకోవడం తేలిక

నా చిట్కా:

పుదీనా పేస్టు వెంటనే వాడుకుంటే రుచి బాగుంటుంది అన్నం వేడిగా ఉండాలి

Reviews for Pudena rice Recipe in Telugu (0)