కరివేపాకు రైస్ | Karivapaku rice Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  15th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Karivapaku rice recipe in Telugu,కరివేపాకు రైస్, Pamidi Reshmitha
కరివేపాకు రైస్by Pamidi Reshmitha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కరివేపాకు రైస్ వంటకం

కరివేపాకు రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Karivapaku rice Recipe in Telugu )

  • బియ్యం 1కప్పు
  • కరివేపాకు 3కప్పులు
  • ఉల్లిపాయలు2
  • వెల్లుల్లి2
  • పచ్ఛిమిర్చి6
  • జీరా కొంచెం
  • జీడిపప్పు తగినంత
  • నూనె 4స్పూన్
  • ఉప్పు తగినంత
  • చింతపండు 20గ్రాములు

కరివేపాకు రైస్ | How to make Karivapaku rice Recipe in Telugu

  1. ముందు గా వేల్లుల్లి చింతపండు కరివేపాకు కలిపి మిక్స్క్ ఆడాలి అన్నం పోడిగా వండుకోవాలి ఉల్లి పాయలు నిలువగా కోసుకోవాలి పోయిమీద పాన్ పెట్టి నూనె వేసి కాగక జీరా జీడిపప్పు ఉల్లి పాయ ముక్కలు పచ్ఛిమిర్చి వేసి వేగాక కరివేపాకు ఫేస్టు వేసి వేగనివ్వాలి తరువాత ఉప్పు అన్నం వేసి బాగా కలపాలి అంతే కరివేపాకు రైస్ రెడీ ఇలా తింటే ఏక్కువగా కరివేపాకు తినవచ్ఛు ఇది మసాలా ఉండదు చింతపండు వల్ల పులిహర లాగా ఉంటుంది

Reviews for Karivapaku rice Recipe in Telugu (0)