హోమ్ / వంటకాలు / మాసాల బాత్

Photo of Masala bath by Sree Sadhu at BetterButter
488
3
0.0(0)
0

మాసాల బాత్

Sep-15-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మాసాల బాత్ రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా అరిగిపోతుంది మరియు సులువుగా చేసుకోవచ్చు అందరు ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. తరిగిన క్యారెట్ 1/4 కప్
  2. తరిగిన టమాటో 1/4 కప్
  3. తరిగిన పచ్చిమిర్చి 1-2
  4. బంగాళాదుంప 1/4 కప్
  5. బఠాణి 1/4 కప్
  6. లవంగం 1-2
  7. దాల్చిన చెక్క 1 అంగుళం
  8. అల్లం 1 చెంచా
  9. నీళ్లు 3 గ్లాసులు
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. బొంబాయి రవ్వ 2 గ్లాసులు
  12. ఉప్పు తగినంత
  13. ఉల్లిపాయ తరిగినది 1
  14. ఆవాలు 1/2 చెంచా
  15. జీలకర్ర 1/2 చెంచా
  16. మినపప్పు 1 చెంచా
  17. సెనగపప్పు 1 చెంచా
  18. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి వేడిచేయాలి
  2. నూనె వేడి అయ్యిన తరువాత అందులో లవంగం దాల్చినచెక్క వేసుకోవాలి
  3. అవి వేగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి
  5. అందులో బంగాళాదుంప ,బఠాణి వేసి వేయించి నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి
  6. నీళ్లలో ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
  7. అప్పుడు స్టవ్ ఫ్లేమ్ తగ్గించి అందులో రవ్వ కలుపుతూ వేసుకోవాలి
  8. మూత పెట్టి 2 నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర